షాకింగ్ సర్వే రిపోర్ట్స్.. టెక్కీలు బీ అలెర్ట్.. *Business | Telugu OneIndia

2022-10-19 9,455

55% Of Bosses wanted their Employees Productivity Be Monitored and tracked | రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేక మందికి పెద్ద వరంగా మారింది. ఒకేసారి రెండు ఉద్యోగాలను నిర్వహించి ఆర్థికంగా లాభపడిన వారు ఎందరో. అయితే ఇదే వారికి ఇప్పుడు పెద్ద శాపంగా మారుతోంది

#WorkFromhome
#IT
#ITjobs
#businessnews
#moonlight
#employees